Dorasaani Movie Teaser Launch By Suresh Babu || Filmibeat Telugu

2019-06-06 61

Vijay Deverakonda’s brother Anand Deverakonda and Rajasekhar and Jeevitha’s younger daughter Sivatmika are all set to make their silver screen debut very soon. Their debut film is titled Dorasani and it is set in Telangana backdrop.
#vijaydeverakonda
#ananddeverakonda
#sivatmika
#rajasekhar
#jeevitha
#Dorasaani
#SureshBabu
#tollywood

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్లో అతితక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజికి ఎదిగిన విజయ్ దేవరకొండ త్వరలో తన తమ్ముడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. తను ఫాంలో ఉన్నపుడే తమ్ముడిని కూడా పరిచయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించిన విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ద్వారా జీవిత-రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు 'దొరసాని' అనే పేరు ఖరారు చేసారు.